పిల్లలూ....ఇసుక ఎలా ఏర్పడుతుందో తెలుసా మీకు.

గురువారం, 17 నవంబరు 2011 (18:53 IST)
FILE
ఎడారులు, సముద్రాలు, నదులు, వాగులు, వంకలలో... ఇలా భూమి మీద ఎక్కడబడితే అక్కడ ఇసుక కనిపిస్తుంటుంది. మరి ఈ ఇసుక ఎక్కడనుంచి వస్తుందని కొంత వరకు చూస్తే ఎవరికీ తెలియదు. గాలి, వాన, మంచు, నీరు కారణంగా రాళ్లు, బండలు పగిలిపోయి అతి సన్నటి రేణువులుగా తయారవుతాయి.

అలా తయారయిన రేణువులే ఇసుకగా మారుతాయి. ఇసుకలో ఉండే ఖనిజ లవణాల శాతాన్ని బట్టి ఇసుక రంగు మారుతుంది. ఒక రాయి ఇసుకగా మారడానికి మిలియన్ల సంవత్సరాలు పడుతుంది.

వెబ్దునియా పై చదవండి