ప్రశ్నలు : 1. మొక్కలలో వాయుమార్పిడి దేని ద్వారా జరుగుతుంది? 2. మానవునిలో లాలాజల గ్రంథులు ఎన్ని ఉంటాయి? 3. "లాకోన్స్" ప్రయోగం జరిపిన సంస్థ పేరు? 4. ఉసిరికాయలో ఏ విటమన్ ఎక్కువగా ఉంటుంది? 5. చెరకులోని చక్కెరను ఏమంటారు? 6. "బాబా అటమిక్ రీసెర్చ్ సెంటర్" ఎక్కడ ఉంది?
జవాబులు : 1. పత్ర రంధ్రాలు 2. మూడు జతలు 3. సి.సి.ఎం.బి. 4. సి విటమిన్ 5. సుక్రోజ్ 6. ముంబయి