ప్రశ్నలు : 1. థైరాయిడ్ ఉత్పత్తికి అవసరమైన మూలకం ఏది? 2. శరీరం మొత్తం బరువులో మెదడు బరువుగా సుమారుగా ఎంత ఉంటుంది? 3. "నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్" ఎక్కడ ఉంది? 4. పాలను పెరుగులాగా మార్చే ఏంజైమ్ ఏది? 5. శరీరంలో అతి ప్రధాన గ్రంధి అని దేనిని అంటారు? 6. పట్టుపురుగు స్రవించే పదార్థం ఏది?
జవాబులు : 1. అయోడిన్ 2. రెండు శాతం 3. బెంగళూర్ 4. రెనిన్ 5. పారా థైరాయిడ్ గ్రంథి 6. సిరిసిన్