ప్రశ్నలు : 1. అత్యధిక ఫోస్టాఫీసులున్న దేశం ఏది? 2. ఒక కన్ను తెరిచి నిద్రపోయే సముద్ర జంతువు ఏది? 3. డ్యూరాండ్ లైన్ ఏయే దేశాల మధ్యనున్న సరిహద్దు రేఖ? 4. ప్రపంచపు అతిపెద్ద హైవే ఏది? 5. 'చేతక్' అనే స్కూటర్ పేరును ఏ పాలకుడి గుర్రం పేరు నుంచి గ్రహించారు?
జవాబులు : 1. భారతదేశం 2. డాల్ఫిన్ 3. పాకిస్థాన్, ఆప్ఘనిస్థాన్ 4. ట్రాన్స్ కెనడా 5. మహారాజా రంజిత్ సింగ్