పిల్లలూ.. మన పురాణాల్లో కొన్ని పాత్రల గురించి...

FILE
రామాయణం, మహాభారతంలోని కొన్ని ప్రముఖ పాత్రల గురించి చాలామంది పిల్లలకు తెలుసు. కానీ, మిగిలిన వారి గురించి తెలియదు. అటువంటి కొన్ని పాత్రల్ని ఇప్పుడు మీకోసం...

అంబిక: విచిత్రవీర్యుని భార్య. ధృతరాష్ట్ర, పాండురాజులకు తల్లి
అంబాలిక: విచిత్రవీర్యుని ఇద్దరి భార్యలలో ఒకరు అంబాలిక.
అక్రూరుడు: శ్రీకృష్ణుని మేనమామ
అకర్కారుడు: కద్రువ కుమారుడు, సర్పం
అగజాత: పరమేశ్వరుని భార్య. పార్వతి
అంజన: కుంజరుని కమార్తె వానర స్త్రీ. కేసరి భార్య. వాయుదేవుని వల్ల ఆంజనేయునికి జన్మనిచ్చింది.
అనసూయ: అత్రి మహాఋషి భార్య. దేవహుతి కర్ధముల కుమార్తె. త్రిమూర్తుల్ని శిశువులుగా మార్చిన పతివ్రత.

వెబ్దునియా పై చదవండి