బంగారు ఆభరణాల్లో రాగి ఎందుకు కలుపుతారు?

బుధవారం, 28 డిశెంబరు 2011 (18:36 IST)
FILE
స్వచ్ఛమైన బంగారం మెత్తగా ఉంటుంది. దాని వల్ల ఆభరణాలు చేయడం కష్టంగా ఉంటుంది. కావున బంగారంలో కొంత రాగిని కలిపుతారు. రాగని కలిపినప్పుడు బంగారం మెతకదనం తగ్గి బంగారము చేయుటకు తగినంత పటుత్వం వస్తుంది.

కావున బంగారు ఆభరణాల్లో మొత్తం బంగారమే ఉండదు. స్వచ్ఛమైన బంగారం 24 క్యారెట్లు ఉంటే, ఆభరణాల్లో 18 క్యారెట్లు గాని, 22 క్యారెట్లు గానీ ఉంటుంది. మిగిలిన భాగంగా రాగి కలుపుతారు. ఆభరణములు పటుత్వం పొందుటకు మాత్రమే రాగి కలుపుతారు.

వెబ్దునియా పై చదవండి