మీకివి తెలుసా...?!

శుక్రవారం, 16 జనవరి 2009 (15:22 IST)
ప్రశ్నలు :
1. అస్త్ర ఎలాంటి తరహా మిస్సైల్?

2. సలోని అంటే..?

3. భారతదేశపు మొట్టమొదటి 'టీ పార్క్'ను ఎక్కడ నెలకొల్పుతున్నారు?

4. బాలీవుడ్ హీరో షారుక్‌ఖాన్‌కు మలేషియా ప్రతుత్వం ఇచ్చిన అవార్డు పేరేంటి?

5. ప్రపంచంలో ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించిన మొదటి మహిళ ఎవరు?

6. ఇటీవల వెయ్యి రూపాయల నాణెం విడుదల చేసిన దేశం పేరేంటి?

జవాబులు :
1. ఎయిర్ టు ఎయిర్
2. మొక్క నుంచి తయారు చేసిన ఉప్పు
3. పశ్చిమ బెంగాల్
4. దాతుక్ (దార్జా ములియ సేరీ మెలాకా)
5. జుంకోటబై
6. శ్రీలంక.

వెబ్దునియా పై చదవండి