పాప్ కార్న్ తింటున్నారా? క్యాన్సర్‌తో జాగ్రత్తగా ఉండాలని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. సినిమాలకెళ్తే టైపాస్ కోసం పాప్ కార్న్ తింటున్నారా? అయితే కాస్త ఆగండి. మైక్రోవేవ్‌తో ఈజీగా చేసేసే పాప్ కార్న్‌లో పర్‌ఫ్లూరోక్టానోనిక్ ఆసిడ్ (పీఎఫ్ఓఏ) ఉండటంతో మహిళలకు రిస్క్ తప్పదని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.
మహిళల్లో కిడ్నీ, బ్లాడర్‌ను సంరక్షించాలంటే పాప్ కార్న్‌ను మితంగా తినడం లేదా మైక్రో వేవ్‌లో తయారు చేసినవి కాకుండా మొక్కజొన్నను అలాగే తీసుకోవడం ఆరోగ్యానికి చాలామంచిదని వైద్యులు సూచిస్తున్నారు. ముందుగా ఉద్యోగులు పాప్ కార్న్ తీసుకోవడం అలవాటుగా పెట్టుకున్నారని.. పాప్ కార్న్‌కు అలవాటైతే లంగ్ క్యాన్సర్ తప్పదంటూ వారు వార్నింగ్ ఇస్తున్నారు.