కాలేయంను పాడుచేసే 10 సాధారణ అలవాట్లు, ఏంటవి?

సిహెచ్

శుక్రవారం, 31 మే 2024 (14:06 IST)
కాలేయం. శరీరంలోని వ్యర్థాలను బయటకు పంపే అతి కీలక అవయవం. జీర్ణమైన పదార్థం నుంచి రక్తాన్ని వేరు చేసి వ్యర్థాలను వెలికి పంపుతుంది. ఇలాంటి కీలక అవయవం కొన్ని అలవాట్లు వల్ల దెబ్బతినే అవకాశం వుంటుంది. కాలేయం దెబ్బతినే ప్రమాదాన్ని పెంచే పది సాధారణ అలవాట్లు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాము.
 
అతిగా మద్యం సేవించడం వల్ల కాలేయం దెబ్బతింటుంది.
అతిగా లేదంటే తరచుగా భోజనం చేయడం చేయడం కూడా కాలేయానికి చేటు చేస్తుంది.
సక్రమంగా తినే షెడ్యూళ్లను, అంటే వేళ తప్పి భోజనం చేయడం లివర్ డ్యామేజ్‌కి కారణమవుతుంది.
ఫాస్ట్ ఫుడ్స్, డీప్ ఫ్రైడ్ ఆహారాన్ని తినడం కూడా లివర్ అనారోగ్యానికి కారణమవుతుంది.
ఇంటి లోపలే కదలకుండా ఉండడం, అంటే వ్యాయామం చేయకుండా సోమరిగా వుండటం.
హెర్బల్, డైటరీ సప్లిమెంట్స్ అతిగా తీసుకోవడం మంచిది కాదు.
ఒకరికి మించి అసురక్షిత శృంగారంలో పాల్గొనడం వల్ల కూడా కాలేయం పాడవుతుంది.
రాత్రుళ్లు ఎక్కువసేపు నిద్రలేకుండా వుండటం వల్ల కాలేయం అనారోగ్యానికి గురవుతుంది.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు