మధుమేహులకు మేలు చేసే ఉసిరికాయ

శుక్రవారం, 3 ఫిబ్రవరి 2023 (16:42 IST)
ఉసిరికాయలో విటమిన్ సి పుష్కలం. విటమిన్ సి రోగనిరోధక శక్తిని పెంచడంలో సహాయపడుతుంది. శీతాకాలంలో జలుబు, దగ్గు లేదా జ్వరం వచ్చే అవకాశం ఉంది. అలాంటి సమయంలో ఆహారంలో ఉసిరిని జోడించడం వల్ల బలమైన రోగనిరోధక వ్యవస్థకు మద్దతు లభిస్తుంది. 
 
ఉసిరి మధుమేహులకు ఎంతో మేలు చేస్తుంది. ఇది సహజంగా రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడంలో సహాయపడుతుంది. బరువు తగ్గిస్తుంది. కొలెస్ట్రాల్ స్థాయిని క్రమబద్ధీకరిస్తుంది. 
 
మెరుగైన స్కిన్ టోన్
కొల్లాజెన్‌ను పెంచుతుంది
పోస్ట్ ఇన్ఫ్లమేటరీ హైపర్పిగ్మెంటేషన్ తగ్గింపు
మొటిమలకు చెక్  సంభవం తక్కువ
జిడ్డు వుండదు
మెరుగైన జుట్టు పెరుగుదల
జుట్టు రాలడం తగ్గుతుంది
జుట్టు నెరవదు
చుండ్రు సమస్య అస్సలుండదు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు