నేటి తరుణంలో కొలెస్ట్రాల్, బెల్లీ ఫ్యాట్‌లు అందరినీ వేధించే సమస్యలుగా ఉన్నాయి. దీనికి కారణం సరైన ఆహార నియమాలు పాటించకపోవడం, రెగ్యులర్‌గా వ్యాయామం చేయకపోవడం వలన బరువు పెరిగిపోతున్నారు. ఒక్కసారి బరువు పెరిగిన తరువాత తగ్గడం చాలా కష్టమైనపని.
1. పండ్లు యాపిల్, గ్రేప్స్, స్ట్రాబెర్రీ, సిట్రస్ వంటి పండ్లు రెగ్యులర్‌గా తీసుకోవడం వల్ల శరీరంలో చెడు కొవ్వు పదార్థాల స్థాయిలు తగ్గుతాయి. అలాగే ఆహారం సులువుగా జీర్ణమవుతుంది.
4. గ్రెయిన్స్ బార్లీ, ఓట్స్ వంటి ఓల్ గ్రైన్స్ గుండె సంబంధిత వ్యాధుల నుంచి కాపాడతాయి. గ్రైన్స్ వల్ల శరీరంలో చెడు కొవ్వు పదార్థాలు తగ్గుతాయి. దీని వల్ల శరీరంలో కొలెస్ట్రాల్ స్థాయిని తగ్గాంచుకోవచ్చు.