గుడ్లు మంచి కొలెస్ట్రాల్‌ను పెంచుతాయి.
గుడ్డులో కోలిన్ వుంటుంది. ఇది నీటిలో కరిగే విటమిన్, తరచుగా బి విటమిన్లతో వర్గీకరించబడుతుంది
గుడ్లు కంటి చూపును కాపాడుకోవడానికి సహాయపడతాయి.
తగినంత ప్రోటీన్లు, అమైనో ఆమ్లాలు గుడ్డులో వుంటాయి.
కోడిగుడ్లు గుండెకి చెడ్డవి కావు. గుడ్లు విటమిన్ డిని కలిగి వుంటాయి.
ఆరోగ్యవంతులు వారానికి ఏడు గుడ్లు వరకూ తినవచ్చు. అనారోగ్యవంతులు వైద్యుల సలహా మేరకు తీసుకోవాలి.