టమోటా రసం రంగులేనిదిగా ఉంటుందని, రుచిహీనంగాను ఉంటుందని తమ పరిశోధనల్లో తేలిందని పరిశోధకులు తెలిపారు. ఈ పదార్థం రక్త ప్రసరణలో బాగా ఉపయోగపడుతుందని వారు వివరించారు. దీంతోపాటు రక్తకణాలు మృతకణాలుగా మారకుండా చేసే గుణం ఇందులో వుందని వారు తెలిపారు.
టమోటా రసం శరీరానికి ఎంతో మేలు చేస్తుంది. టమోటా విత్తనాలు తీసుకోవడం వలన మనిషి ధూమపానం, మద్యపానం, ఒత్తిడి, శరీరంలో కొవ్వు పెరిగిపోవడంతో రక్తంలో వచ్చే మార్పులను ఛేదిస్తుంది. ఈ విత్తనాల వలన ఎలాంటి సైడ్ ఎఫెక్ట్ ఉండదు.