ఇప్పటి కాలంలో ఎక్కడ చూసినా కల్తీ వస్తువులే ఎక్కువగా కనిపిస్తున్నాయి. బియ్యం నుండి బంగారం, డబ్బు వరకు.. ఇలా అన్నిట్లోనూ కల్తీ వస్తువులే తయారవుతున్నాయి. సాధారణంగా బియ్యం, పప్పులో రాళ్లు కలపడం.. ఇలా తినే పదార్థాలలో కేవలం కల్తీ మాత్రమే జరిగేది.. కానీ ఇప్పుడు ఏకంగా కల్తీకి బదులు నకిలీవే వచ్చేస్తున్నాయి. వీటితో ఆరోగ్యం పాడవడంమే కాకుండా.. వైద్యం కోసం డాక్టర్లకు పెట్టే ఖర్చు దాదాపు రూ.లక్షల్లో ఉంటుంది. ఇప్పుడు కోడిగుడ్లలో కూడా నకిలీ గుడ్లు వచ్చేసాయి.
కొన్ని ప్రత్యేక పదార్థాలను, రసాయనాలను ఉపయోగించి తయారు చేస్తున్న ఈ నకిలీ కోడిగుడ్లు ఎక్కువగా చైనాలో తయారవుతున్నాయని ఇటీవలే ఓ పరిశోధనలో నిపుణులు వెల్లడించారు. అందువలన.. ఈ కొన్ని చిట్కాలు తెలుసుకుంటే నకిలీ, అసలు కోడిగుడ్లను సులభంగా గుర్తించవచ్చు…
4. అసలైన గుడ్డు కన్నా నకిలీ కోడిగుడ్డును పైన తాకితే గట్టిగా అనిపిస్తుంది.
5. కోడిగుడ్డును కొనేటప్పుడు ఊపి చూడాలి. లోపల నుంచి ఏవైనా సౌండ్స్ వస్తే దాన్ని నకిలీగా గుర్తించాలి. ఎందుకంటే నకిలీ గుడ్డు అయితే దాంట్లోని కెమికల్ ద్రవాలు సులభంగా కరిగిపోతాయి కాబట్టి.