ఉదయాన్నే ఖాళీ కడుపుతో అరలీటరు మంచినీళ్లు తాగితే?

గురువారం, 22 ఏప్రియల్ 2021 (21:57 IST)
పరగడుపున మంచినీళ్లు తాగడం వలన పెద్దపేగు శుభ్రపడి మరిన్ని పోషకాలను గ్రహిస్తుంది. కొత్త రక్తం తయారీని, కండర కణాల వృద్ధిని పెంచుతుంది.
 
ఉదయాన్నే కనీసం అరలీటరు నీటిని తాగడం వలన 24 శాతం శరీర మెటబాలిజాన్ని పెంచుతుంది. తద్వారా బరువు తగ్గడానికి ఉపయోగపడుతుంది. రక్త కణాలను శుద్ధి చేయడం వలన శరీరంలోని మలినాలు తొలగుతాయి. దానితో శరీర ఛాయ మెరుగుపడుతుంది.
 
శ్వేత ధాతువులను  సమతుల్యం చేస్తుంది. ఈ గ్రంధుల వలన రోజువారీ కార్యక్రమాలలో ఎలాంటి ఆటంకం లేకుండా శరీరం ద్రవ పదార్ధాన్ని కోల్పోకుండా, ఇన్ఫెక్షన్ దరిచేరకుండా పోరాడుతుంది. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు