ఎందుకంటే... బెల్లం, పాలలో ఐరన్, సోడియం, పొటాషియం వంటి అనేక విటమిన్లు పుష్కలంగా ఉంటాయి.
పంచదారతో పోలిస్తే బెల్లం కలిపిన పాలు తాగడం వల్ల బరువు తగ్గుతారు.
బెల్లం కలిపిన పాలను తాగడం వల్ల మహిళలకు రుతుక్రమంలో వచ్చే నొప్పి నుంచి ఉపశమనం లభిస్తుంది. ఎముకలను గట్టి పరిచి, ఎముకల నొప్పిని తగ్గిస్తుంది. జీర్ణక్రియను, మెటాబలిజమ్ ను మెరుగుపరుస్తుంది.