వేరుశెనగలు మెదడు ఆరోగ్యానికి మేలు చేస్తుంది. మాంసం, గుడ్లు, కూరగాయల కంటే వేరుశెనగలో ప్రోటీన్లు ఎక్కువగా ఉంటాయి. ఆస్తమా రోగులకు వేరుశెనగలు ఎంతగానో మేలు చేస్తాయి.
* స్త్రీలలో హార్మోన్ల అభివృద్ధిని నియంత్రిస్తుంది. వేరుశెనగలో ఫోలిక్ యాసిడ్, ఫాస్పరస్, కాల్షియం, పొటాషియం, జింక్, ఐరన్, మహిళలకు అవసరమైన విటమిన్లు పుష్కలంగా ఉన్నాయి. ఇది మహిళల్లో అండాశయ కణితులు ఏర్పడకుండా నిరోధిస్తుంది.