3. మగవారిలో వీర్యకణాల సమస్యతో బాధపడుతున్నవారు రోజూవారీ ఆహారంలో వాల్ నట్స్‌ను చేర్చుకోవడం ద్వారా సమస్యను అధిగమించడంతో పాటు, వాటి కదిలిక సామర్థ్యం, చురుకుగా ఉండేందుకు సహాయపడుతాయి.
4. వాల్ నట్ తినడానికి అనేక కారణాలున్నాయి. ముఖ్యంగా మెదడు మీద ఎక్కువగా ప్రతిస్పందిస్తుంది. వాల్ నట్‌లో విటమిన్ ఇ మరియు ఫ్లెవనాయిడ్స్ కలిగి ఉండి, జ్ఞాపకశక్తి లోపానికి గురిచేసే, హానికరమైన ఫ్రీరాడికల్స్ మరియు కెమికల్స్‌ను నాశనం చేస్తుంది.