పండ్ల రసంలో ఫైబర్ తక్కువగా ఉంటుంది. ప్రాసెసింగ్ సమయంలో, రసాలను పండు నుండి సంగ్రహిస్తారు. దీనితో మిగిలిన పండ్లలోని ఫైబర్ తగ్గిపోతుంది. వివిధ పండ్ల రసాలు, అవి శరీరానికి చేసే మేలు ఏమిటో తెలుసుకుందాము.
పైనాపిల్ రసం తాగేవారు కాంతివంతంగా కనిపించే చర్మాన్ని పొందగలుగుతారు.
టొమాటో రసంలో విటమిన్ సి వల్ల ఇది శక్తివంతమైన యాంటీఆక్సిడెంట్, రోగనిరోధక శక్తి కలిగి వుంటుంది.
నారింజ రసం విటమిన్ సి చర్మ ఆరోగ్యానికి, ఇనుము శోషణకు అవసరమైన యాంటీఆక్సిడెంట్.
ద్రాక్ష రసంలో కాలేయం ఆరోగ్యానికి ఎంతగానో దోహదం చేస్తుంది.