మామిడిలోని యాంటీఆక్సిడెంట్లు పెద్దప్రేగు క్యాన్సర్, లుకేమియా, ప్రోస్టేట్ క్యాన్సర్, రొమ్ము క్యాన్సర్ నుండి శరీరాన్ని రక్షిస్తాయి.
మామిడిలో ఉండే విటమిన్ ఎ, బీటా కెరోటిన్ కంటి ఆరోగ్యం, దృష్టిని మెరుగుపరచడంలో సహాయపడతాయి.
మామిడి పండ్లలోని విటమిన్ సి, ఫైబర్, పెక్టిన్ అధిక కొలెస్ట్రాల్ స్థాయిని నియంత్రించడంలో సహాయపడతాయి.
మామిడి పండ్లలోని ఎంజైమ్‌లు జీర్ణక్రియను మెరుగుపరుస్తాయి
రోగనిరోధక శక్తిని పెంచే అవసరమైన విటమిన్లు మామిడికాయల్లో వుంటాయి.