మామిడి ఆకుల పొడి తీసుకుంటే? (Video)

శుక్రవారం, 31 మార్చి 2023 (23:13 IST)
మామిడి. వేసవి రాగానే మామిడి కాయలు వచ్చేస్తుంటాయి. మామిడికాయల తింటుంటే ఆరోగ్య ప్రయోజనాలు ఇంతకుముందే తెలుసుకున్నాము. ఇపుడు మామిడి ఆకులు వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటో తెలుసుకుందాము.మామిడి ఆకులు చర్మ ఆరోగ్యానికి తోడ్పడుతాయి. మామిడి ఆకుల పొడి జుట్టు సమస్యలకు అద్భుతంగా పనిచేస్తుంది.
 
రక్తంలో చక్కెర స్థాయిని సమతుల్యం చేయడంలో మామిడి ఆకులు దోహదపడతాయి. అధిక రక్తపోటును నిర్వహించడంలో మామిడి ఆకుల పొడి పనిచేస్తుంది. పిత్తాశయం, మూత్రపిండాల్లో రాళ్లకు చికిత్స చేయడంలో మామిడి ఆకుల పొడిని వినియోగిస్తారు. కడుపు పూతలు, ఎక్కిళ్ళకు చికిత్స చేయడంలో మామిడి ఆకులు ఉపయోగపడుతాయి.
 
బరువు తగ్గడానికి వైద్య నిపుణుడి సలహా మేరకు మామిడి ఆకుల పొడి తీసుకుంటే ఫలితం వుంటుంది.

 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు