ఉల్లిపాయలు పేగు ఆరోగ్యానికి మంచివి ఎందుకంటే వాటిలో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది.
అధిక సల్ఫర్ కంటెంట్ కారణంగా క్యాన్సర్‌ను నివారిస్తుంది
ఉల్లిపాయ శరీరం నుండి అనవసరమైన వ్యర్థాలను తొలగిస్తుంది.
యాంటీఆక్సిడెంట్లను కలిగి ఉంటుంది, చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గించడంలో సహాయపడుతుంది.
జుట్టు రాలడం లేదా బలహీనంగా ఉంటే, ఉల్లిపాయ రసాన్ని ఉపయోగిస్తే ఫలితం వుంటుంది.
ఉల్లిపాయలను మగవారు తింటుంటే అది వారి సంతానోత్పత్తిని పెంచుతుంది.
ఉల్లిపాయలు తింటుంటే కంటి చూపును పెంచడంలో సహాయపడుతుంది.
ఉల్లిపాయలో యాంటీఆక్సిడెంట్లు ఉంటాయి, అందుకే వీటిని తినేవారిలో వృద్ధాప్య ఛాయలు త్వరగా కనబడవు.