తెలంగాణలో పానీపూరీ డిసీజ్, కారణం ఏంటి?

సోమవారం, 5 డిశెంబరు 2022 (22:10 IST)
పానీపూరీ. హైదరాబాద్ నగరంలో ఈ శీతాకాలం వచ్చిందంటే రోడ్ల వెంట వేడివేడిగా పానీపూరీ తింటుంటే ఆ రుచే సెపరేట్. ఐతే ఈ పానీపూరీతో టైఫాయిడ్ వస్తోందని తెలంగాణ పబ్లిక్ హెల్త్ డైరెక్టర్ వెల్లడించారు. వివరాలు ఏమిటో తెలుసుకుందాము.
 
పానీపూరీ తింటే రుచితో పాటు బరువు తగ్గేందుకు అవకాశం వుంటుంది.
 
మౌత్ అల్సర్స్ సమస్యతో బాధపడేవారు పానీపూరీ తింటే తగ్గుతుంది.
 
డయాబెటిక్ వ్యాధిగ్రస్తులకు పానీపూరీ సూపర్ ఫుడ్ అని చెపుతారు.
 
పానీపూరీలో విటమిన్లు, మినరల్స్ పుష్కలంగా వుంటాయి.
 
ప్రస్తుతం ఈ పానీపూరీలని శుభ్రంగా చేయకపోవడం వల్ల తెలంగాణలో టైఫాయిడ్ విజృంభణ.
 

"Elite" way of Eating PaniPoori.. pic.twitter.com/FmEHN5Tq5n

— SM Avtaar of an Introvert (@Lady_nishaaa) June 27, 2021
తెలంగాణ వ్యాప్తంగా 2,700 టైఫాయిడ్ కేసులు నమోదు కావడంతో ఆరోగ్యశాఖ అప్రమత్తం.
 
పానీపూరీ డిసీజ్ అని నామకరణం చేయడమే కాకుండా శుభ్రంగా వున్నచోటే తినాలని సూచన.
 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు