సాధారణంగా వర్షాకాలంలో వివిధ రకాల చర్మవ్యాధుల బారినపడుతుంటారు. ఈ తరహా వ్యాధుల బారినపడకుండా ఉండాలంటే కొన్ని రకాల పండ్లను ఆరగించడం వల్ల ఈ తరహా వ్యాధులకు దూరంగా ఉండొచ్చని ఆరోగ్య నిపుణులు సలహా ఇస్తున్నారు.
యాపిల్ : చర్మం సాగిపోకుండా చేస్తుంది.
పుచ్చకాయ : శరీరానికి కావాల్సినంత నీటిని పుష్కలంగా అందిస్తుంది.
అరటిపండు : చర్మం పొడిబారకుండా కాపాడుతుంది.
బ్లూబెర్రీస్ : విటమిన్ ఏ, విటమిన్ సి, ఫైబర్‌లు పుష్కలంగా లభిస్తుంది.