*జీర్ణశక్తి బాగా మెరుగుపడుతుంది.
*పనీర్ వల్ల బరువు తగ్గుతాం. దీనిలోని పోషకాల వల్ల ఆకలి తొందరగా వేయదు.
*దీన్ని తినడం వల్ల ఎముకలు, దంతాలు దృఢంగా ఉంటాయి.
*బ్లడ్‌షుగర్ ప్రమాణాలను క్రమబద్ధీకరిస్తుంది.
*యాంగ్జయిటీని నియంత్రిస్తుంది. స్ట్రోక్ రాకుండా అడ్డుకుంటుంది.
*పనీర్‌లోని ఫొలేట్ ఎర్రరక్తకణాలను అధికంగా ఉత్ఫత్తి చేస్తుంది.