తద్వారా ఆ కొవ్వు పెరిగి హృదయంపై ప్రభావం చూపించినట్లుగా గుర్తించారు. అలాగే వారిలో జీవక్రియ చర్యలు కూడా మందగించినట్లు కనిపెట్టారు. ఇలా జీవక్రియ చర్యలు మందగించడం వల్ల హృద్రోగాలు, పక్షవాతం వంటి జబ్బులు తప్పవని పరిశోధకులు హెచ్చరిస్తున్నారు. స్వీట్స్ మాత్రమే గాకుండా తీపి పదార్థాలు కలిపిన జ్యూస్‌లు, క్యాండీలు, చాక్లెట్లు కూడా గుండెకు ముప్పు తెస్తాయని వారు చెప్తున్నారు.