అయితే అదే సమయంలో మెంతికూరను గర్భిణీ స్త్రీలు తీసుకోకూడదని వైద్యులు చెబుతున్నారు. మెంతికూరలోని ఫైబర్ గెలాక్టోమన్నన్ జీర్ణక్రియను ఆలస్యం చేస్తుందని, కడుపులో కార్బోహైడ్రేట్లు, చక్కెరను గ్రహించడాన్ని తగ్గిస్తుంది, గ్లూకోజ్ లోపాన్ని నివారిస్తుందని ఆయుర్వేద నిపుణులు అంటున్నారు.