దోసకాయను రాత్రిపూట తింటే, శరీరంలో రోగనిరోధక శక్తి తగ్గుతుంది.
రాత్రిపూట ఉడకని శనగలు తింటే శరీరం బలహీనపడి అనేక రోగాలకు దారి తీస్తుంది.
రాత్రిపూట అరటిపండు తింటే జ్వరం, జలుబు వచ్చే అవకాశం వుంటుంది.
రాత్రిపూట పెరుగు తింటే జీర్ణక్రియ సక్రమంగా జరుగదు.
రాత్రిపూట బంగాళదుంపలు తింటే బరువు పెరుగుతారు.
రాత్రిపూట కొవ్వుతో కూడిన గింజ ధాన్యాలు తీసుకుంటే వాటిలోని కొవ్వు శరీర బరువును పెంచుతుంది.