కాఫీలో కొబ్బరినూనెను కలుపుకుని తీసుకుంటే?

గురువారం, 20 సెప్టెంబరు 2018 (10:52 IST)
శరీరంలోని కొవ్వును కరిగించుటకు కొబ్బరినూనె చాలా ఉపయోగపడుతుంది. ప్రతిరోజూ ఉదయాన్నే కాఫీ తీసుకునే వారు అందులో కొద్దిగా కొబ్బరినూనెను కలుపుకుని తీసుకుంటే మంచి ఉపశమనం లభిస్తుంది. కొబ్బరినూనెలో ఉండే మీడియం చైచన్ ఫ్యాటీ యాసిడ్స్ శరీర శక్తిని పెంచుటకు సహాయపడుతాయి. చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గించుటకు దివ్యౌషధంగా పనిచేస్తుంది.
 
కాఫీలో కొబ్బరినూనెను కలుపుకుని తీసుకోవడం వలన మెటబాలిజం పెరిగి క్యాలరీలు ఖర్చవుతాయి. చాలామందికి అప్పుడప్పుడు కాఫీ లేదా టీ తాగాలనిప్తిసుంది. అలాంటి సమయంలో కొబ్బరినూనెను కలుపుకుని సేవిస్తే ఎక్కువగా తాగాలనిపియ్యదు. తద్వారా అధికబరువు కూడా తగ్గుతారు. అలసటను, ఒత్తిడిని తొలగిస్తుంది. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు