ఇటీవల కాలంలో చిన్న, పెద్ద వయసుతో సంబందం లేకుండా థైరాయిడ్ సమస్యతో చాలా మంది భాదపడుతున్నారు. ఈ సమస్య వచ్చిన వారు బరువు తగ్గాలి, మందులు సరిగా వేసుకుంటే సరిపోతుంది అనుకుంటారు. కాని అది సరియైన పద్దతి కాదు. అసలు ఈ థైరాయిడ్ ఎందుకు వస్తుంది? సరియైన ఆహారం తీసుకోకపోవడం, హార్మోన్లు సరిగా పని చేయకపోవడం వల్ల వస్తుంది. అందుకని మందులతో కంట్రోల్ అవుతుంది అనుకోవడం తప్పు. మందులతో పాటు సరియైన ఆహారం తీసుకోవడం వల్ల ఈ సమస్యను నియంత్రించవచ్చు. అదెలాగో చూద్దాం.
2. అవిసె గింజలు.. వీటిలో ఒమేగా-3 ప్యాటీ ఏసిడ్లు ఎక్కువగా ఉంటాయి. ఇవి థైరాయిడ్ పని తీరును మెరుగుపరుస్తాయి. థైరాక్సిన్ కావల్సినంత మాత్రమే ఉత్పత్తి అయ్యేలా చేస్తాయి. నిత్యం అవిసె గింజలను, లేదా పొడిని ఏదా ఒక రూపంలో ఒక టేబుల్ స్పూన్ మోతాదులో తీసుకోవడం వల్ల మంచి ఫలితం కనిపిస్తుంది. హైపర్ థైరాయిడ్ సమస్య ఉన్నవారు బరువు తగ్గిపోతుంటారు. నీరసంగా ఉండడం, నిద్ర పట్టకపోవడం లాంటి వాటితో బాదపడుతుంటారు.
6. హైఫో థైరాయిడ్ ఉన్నవారు పచ్చి కూరగాయలను తక్కువగా తింటే మేలు. దీంట్లో ఉండే జియోట్రెజిన్ మంచిది కాదు. క్యాబేజి, కాలీప్లవర్, బ్రకోలి, ముల్లంగి తాంటివి తక్కువగా తింటే మంచిది. వీరు పాలతో చేసిన పదార్దాలు తక్కువగా తీసుకుంటే మంచిది.థైరాయిడ్ సమస్య ఉన్నవారు మందులు, ఆహారంలో మార్పులతో పాటు వ్యాయామం కూడా చేస్తుండాలి.