* ఇష్టానికి స్వీట్స్ తీసుకోకండి. ఓవర్ స్వీట్ ఫుడ్స్ ఒబిసిటీకి దారితీస్తాయి.
* వ్యాయామం చేయడం మరిచిపోకండి.
* ఫాస్ట్ ఫుడ్‌కు దూరంగా ఉండండి. ఇవి కెలోరీల శాతాన్ని పెంచుతాయి.
* టేబుల్‌పై ఇష్టమైన ఆహార పదార్థాలున్నాయి కదా అంటూ ఇష్టపడినవన్నీ తినేయకండి.
* నీటిని ఎక్కువగా తాగండి.
* ఆల్కహాల్ సేవించకండి.
* ప్రోటీన్లు, న్యూట్రీషన్లు ఉండే ఆహారాన్ని తీసుకోండి.