కోడిగుడ్డు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. కోడిగుడ్డులో యాంటీ ఆక్సిడెంట్స్, మినరల్స్, న్యూట్రియన్ ఫాక్ట్స్ అధిక మోతాదులో ఉన్నాయి. కోడిగుడ్డులో మన శరీరానికి ఉపయోగపడే ఎన్నో పోషకాలు ఉన్నాయని ఇటీవలే ఓ పరిశోధనలో వెల్లడైంది. రోజుకో గుడ్డు తీసుకుంటే మంచిదంటున్నారు వైద్యులు. తరచు గుడ్డు తీసుకోవడం వలన కలిగే ప్రయోజనాలు ఓసారి తెలుసుకుందాం...
2. ఓ బౌల్‌లో గుడ్లను ఉడికించుకోవాలి. ఆపై వాటి తొక్కలను తీసి గుడ్లను సగంగా కట్ చేసుకోవాలి. ఆ తరువాత ఆ గుడ్లకు కొద్దిగా ఉప్పు, కారం రాసి నూనెలో వేయించి తీసుకుంటే ఎంతో రుచిగా ఉంటుంది. ప్రతిరోజూ ఇలా చేసి తీసుకుంటే అజీర్తి నుండి ఉపశమనం లభిస్తుంది.