పంటిపై ఏర్పడ్డ మచ్చలు త్వరగా తొలగి దంతాలు మిలమిల మెరిసిపోవాలంటే.. స్ట్రాబెర్రీస్‌ను ఉపయోగించాలి. మార్కెట్లలో లభించే స్ట్రాబెర్రీస్‌ను తీసుకుని శుభ్రంగా కడిగి వాటిని నమిలి తినాలి. ఇలా కొద్దిరోజులు చేస్తే పళ్ళపై ఏర్పడ్డ మచ్చలు తొలగిపోయి దంతలు శుభ్రపడతాయి. దంతాలు శుభ్రంగా మెరిసిపోతాయి.