ప్రతిరోజూ పసుపు పాలను తాగితే కొవ్వు కాలేయ వ్యాధిని నిరోధించగలదు.
అల్లం హైపోలిపిడెమిక్, యాంటీఆక్సిడెంట్ ప్రభావాలను కలిగి ఉండటంతో పాటు ఇన్సులిన్ సెన్సిటైజర్‌గా పనిచేస్తుంది.
చిక్‌పీస్, సోయాబీన్స్, బఠానీలు పోషకాహారాలు మాత్రమే కాకుండా పేగు ఆరోగ్యంతో పాటు కాలేయానికి మేలు చేస్తాయి.