నల్ల యాలుక్కాయలు తింటే ప్రయోజనాలు ఏమిటి?

బుధవారం, 11 జనవరి 2023 (20:31 IST)
పచ్చి ఏలకులు గురించి మనకు తెలుసు. అయితే నల్ల ఏలకులు తింటే ఎలాంటి లాభాలు ఉంటాయో తెలుసా? ఆ వివరాలను ఇప్పుడు తెలుసుకుందాము.
 
ఉదర సంబంధిత సమస్యలకు ప్రయోజనకరంగా దీనిని పరిగణించబడుతుంది.
 
రక్తపోటును నియంత్రిస్తుంది, దీని కారణంగా గుండెపోటు లేదా రక్తపోటు సమస్య ఉండదు.
 
చిగుళ్ల ఇన్ఫెక్షన్‌ను నివారించడంలో సహాయపడుతుంది.
 
నోటి దుర్వాసన వంటి సమస్య నుంచి బయటపడేస్తుంది.
 
మూత్రపిండాలను శుభ్రపరచడంలో ఇది ప్రభావవంతంగా పరిగణించబడుతుంది.
 
మూత్ర సంబంధిత వ్యాధులను అడ్డుకోవడంలో మేలు చేస్తుంది.
 
నల్ల ఏలకులు వాడేవారి చర్మం అందంగా మెరుస్తూ ఉంటుంది.
 
ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్‌ను అడ్డుకోవడంలో ఇది ఉపయోగపడుతుంది. ఉబ్బసం- ఆస్తమాలో ప్రయోజనకరంగా ఉంటుంది.
 
ఐతే నల్ల ఏలకుల అధిక వినియోగం హానికరం. కాబట్టి, వైద్యుల సలహా తీసుకోవాలి.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు