కొంతమంది ఎన్ని విధాలుగా ప్రయత్నించినా బరువు తగ్గకపోవడంతో చాలా ఇబ్బందులు పడుతుంటారు. అయితే శరీరంలో కొవ్వు పేరుకుపోవడానికి కారణమయ్యే ఆహారపదార్థాల గురించి తెలుసుకుంటే బరువు పెరగకుండా కొలెస్ట్రాల్‌కి దూరంగా ఉండవచ్చు. అలాగే కొన్ని ఆహారాల ద్వారా కొవ్వు కరిగించుకోవడం కూడా చాలా సులువుగా చేసుకోవచ్చు.
2. గ్రెయిన్స్ బార్లీ, ఓట్స్ వంటి ఓల్ గ్రైన్స్ గుండె సంబంధిత వ్యాధుల నుంచి కాపాడతాయి. గ్రైన్స్ వల్ల శరీరంలో చెడు కొవ్వు పదార్థాలు తగ్గుతాయి. దీని వల్ల శరీరంలో కొలెస్ట్రాల్ స్థాయిని తగ్గాంచుకోవచ్చు.
5. పండ్లు యాపిల్, గ్రేప్స్, స్ట్రాబెర్రీ, సిట్రస్ వంటి పండ్లు రెగ్యులర్‌గా తీసుకోవడం వల్ల శరీరంలో చెడు కొవ్వు పదార్థాల స్థాయిలు తగ్గుతాయి. అలాగే ఆహారం సులువుగా జీర్ణమవుతుంది.