బఠానీలలో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది, ఇది బరువు తగ్గడానికి సహాయపడుతుంది.
బఠానీలలో యాంటీఆక్సిడెంట్లతో పాటు క్యాన్సర్ వంటి వ్యాధుల నుండి రక్షణ కల్పించే అనేక పోషకాలు ఉన్నాయి.
బఠానీలు తీసుకోవడం వల్ల జ్ఞాపక శక్తి కూడా పెరుగుతుంది.
బఠానీల్లో మెగ్నీషియం పుష్కలంగా ఉంటుంది, ఇది శరీర రోగనిరోధక శక్తిని పెంచుతుంది.
బఠానీలలో కళ్లకు మేలు చేసే పోషకాలు వున్నాయి.
బఠానీలలో విటమిన్ సి కూడా ఉంటుంది, ఇది యాంటీ ఏజింగ్‌లో సహాయపడుతుంది. ఇది చర్మాన్ని కాంతివంతంగా ఉంచుతుంది.