హార్మోన్లు భావోద్వేగ, శారీరక, మానసిక ఆరోగ్యంపై ప్రత్యక్ష ప్రభావాన్ని చూపుతాయి. ఆరోగ్యకరమైన బరువు, మానసిక స్థితి, ఆకలి, మరిన్నింటిని నిర్వహించడానికి హార్మోన్లు అవసరం. అలాంటి హార్మోన్ల అసమతుల్యత వల్ల సాధారణ ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం పడుతుంది. కనుక అసమతుల్యత కాకుండా ఎలా వుండాలో తెలుసుకుందాము.