హాలీవుడ్ సినిమా ఇండస్ట్రీ అంటే బ్రాడ్ పిట్, ఏంజెలినా జోలీ గుర్తుకు వస్తారు. దానికి కారణం వారిరువురూ ఇండస్ట్రీలో బ్యూటిఫుల్ కపుల్ అనే పేరు తెచ్చుకోవడమే. ఐతే వారిద్దరూ విడిపోయారు. కారణం ఏమయినప్పటికీ బ్రాడ్ పిట్ అందాల హీరోయిన్ ఏంజెలీనాను వదిలేయడంతో ఇప్పుడామె తీవ్ర ఒత్తిడికి లోనై చెయిన్ స్మోకర్‌గా మారిపోయిందట. పెట్టెలకొద్దీ సిగరెట్లు తాగేస్తోందట.