ప్రముఖ గాయకుడు ఎల్టన్‌జాన్ నెలకొల్పిన ఎయిడ్స్ ఫౌండేషన్‌కు అవసరమైన నిధుల సేకరణ కోసం హర్లే తన ముద్దును అమ్మకానికి పెట్టేందుకు ముందుకు వచ్చింది. ఇందుకోసం ఇటీవల వేలం పాటలు నిర్వహించారు. ఇందులో ఈ అందగత్తెని ముద్దుపెట్టుకునే అవకాశాన్ని రూ.48,77,010 లక్షలు చెల్లించి జులియన్ భారతి దక్కించుకున్నాడు.