బీట్‌రూట్ అల్లం కలిపిన జ్యూస్ తాగితే...

బుధవారం, 6 మార్చి 2019 (10:27 IST)
చాలామంది రక్తహీనత (హీమోగ్లోబిన్) సమస్యతో బాధపడుతుంటారు. ఇలాంటి వారు వైద్యులను సంప్రదిస్తే ఎక్కువగా బీట్‌రూట్ లేదా క్యారెట్ లేదా ఆకు కూరలను ఆరగించాలని సలహా ఇస్తారు. అయితే, బీట్‌రూట్‌కు కాస్త అల్లం ముక్కలు కలిపి... వాటిని జ్యూస్‌గా చేసుని పరగడుపున తాగినట్టయితే అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి.
 
* జీవక్రియ మెరుగుపడుతుంది. బరువును తగ్గిస్తుంది. 
* చర్మం కాంతివంతంగా మారుతుంది. 
* అధిక రక్తపోటు సమస్య తగ్గిపోతుంది. 
* గుండె పనితీరు మెరుగుపడుతుంది. 
* మెదడుకు రక్తప్రసరణ అడ్డంకులు తొలగిస్తుంది. 
* రోగ నిరోధక శక్తి పెంచి.. అజీర్తి తగ్గిస్తుంది. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు