భార్య మరొకరితో అక్రమ సంబంధం పెట్టుకుని చాలా సీక్రెట్‌గా తన తంతు కొనసాగిస్తోంది. భార్య ప్రవర్తనపై అనుమానం వచ్చిన ఓ భర్త చాలా తెలివిగా ఆమె అక్రమ సంబంధం గుట్టును రట్టు చేశాడు. భార్య ప్రవర్తనతో అనుమానం ఎక్కువ కావడంతో భార్యపై నిఘా పెట్టిన భర్త ఇంట్లో ఆమెకు తెలియకుండా నాలుగైదుచోట్ల కెమెరాలు ఏర్పాటుచేశాడు.
ఆ తర్వాత సీసీ కెమేరాలో ఫుటేజ్ చూశాడు. సీసీ కెమెరాలు అమర్చిన ఆ భర్తకి రికార్డయిన విజువల్స్ చూసి నోటమాలేదు. అతను ఇంటి నుంచి బయటికెళ్లిన తర్వాత పనిమనిషితో ఆమె చేస్తున్న స్వలింగ శృంగారం సీసీ కెమెరాల్లో రికార్డయింది. ప్రస్తుతం ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో చక్కెర్లు కొడుతోంది. ఇప్పటికే ఆ వీడియోను దాదాపు 2 కోట్ల మంది వీక్షించారు.