మలేషియాలోని ఓ ఇంట్లో పైకప్పు గుండా పెద్ద పెద్ద పాములు ఇంట్లోకి చేరిన షాకింగ్ వీడియో వైరల్ అవుతోంది. వివరాల్లోకి వెళితే.. మలేషియాలోని ఓ కుటుంబం రాత్రి వింత శబ్దాలు విని అత్యవసర సిబ్బందిని తమ ఇంటికి పిలిపించడంతో షాక్‌కు గురయ్యారు. మూడు పెద్ద పాములు ఇంటి పైకప్పులోకి ప్రవేశించాయి.