ఎముకల్లో చలిపుట్టించే.. గగుర్పాటు కలిగించే వీడియో ఒకటి నెట్టింట వైరల్ అవుతోంది. ఏ మహిళ అమ్యూజ్‌మెంట్ పార్కులో రైడ్‌కు వెళ్లగా అక్కడ నుంచి కింద పడింది. ఈ దారుణానికి సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట భారీగా షేర్ అవుతోంది. ఈ ఘటన శుక్రవారం మెక్సికోలోని కాటప్లమ్ అమ్యూజ్‌మెంట్ పార్కులో చోటుచేసుకుంది.