30వేల కిలోమీటర్ల కంటే లోతుకు వెళ్లిన బృందం కెమెరా కంటికి ఈ జీవి కనిపించింది. ఇది చాలా అరుదైనదని, పూర్తిగా ట్రాన్స్‌పరేంట్‌గా ఉందని చెప్తున్నారు. దాని లోపల ఉన్న ఆప్టిక్ నెర్వ్, కళ్లు, జీర్ణ వ్యవస్థ మాత్రం స్పష్టంగా కనిపించాయి.
సముద్రంలో జరిగే విపత్తులు, అక్కడ జరిగిన మ్యాప్స్, ఫుటేజీ, డేటా వంటి అంశాలు నిర్ణయాలు తీసుకోవడంలో పాలసీ, మేనేజ్మెంట్ కు ఉపకరిస్తాయి. గతంలో కనిపించిన వాటికంటే అరుదైనదిగా కనిపించిన ఈ లైవ్ ఫుటేజ్ అద్భుతంగా ఉందంటూ దానిపైన మరిన్ని పరిశోధనలు జరపొచ్చనే ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.