ఆఫీస్ కొలీగ్‌తో శృంగారం.. భర్త గుండెపోటుతో మృతి.. భార్య ఏం చేసిందంటే?

మంగళవారం, 27 సెప్టెంబరు 2022 (14:08 IST)
అమెరికాలో జరిగిన ఓ ఘటన సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. స్థానికంగా ఉన్న ఒక వ్యక్తి, ఆఫీసులో మరో యువతితో ఎఫైర్ పెట్టుకున్నాడు. అయితే... అతగాడికి ఇదివరకు పెళ్లి జరిగింది.
 
ఆఫీస్ కోలిగ్‌తో శృంగారం చేస్తుండగా గుండెపోటుతో సదరు వ్యక్తి మరణించాడు. అప్పటికే అతడికి ఒక కొడుకు కూడా ఉన్నాడు. ఈ క్రమంలో భర్త ఘనకార్యాన్ని ఆమె అతని సమాధిపై రాసింది. 
 
తన భర్త వ్యభిచారని కూడా రాసిపెట్టింది. అయితే.. ఈ ఘటన మహిళ కూమారుడికి కూడా తెలుసు. అతను కూడా తల్లికే మద్దతు తెలిపాడు. ఈ ఘటన ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారింది. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు