ఇప్పటికీ అది ప్రమాదకరం గాకపోయినా మున్ముందు దీని తీవ్రత ఎలా ఉండబోతుందనేది మాత్రం అంచనా వేయటం కష్టమనేది వైద్యనిపుణుల ఆందోళన. అదే యారా వైరస్. బ్రెజిల్‌లోని బెలో హోరిజోంటే అనే ఆర్టిఫిషియల్ లేక్‌లో బయటపడింది. దీని ప్రభావం మాత్రం కరోనాను మంచి ఉంటుందని వైద్యులు చెప్తున్నారు. ఈ యారా వైరస్ గాలి, నీరు ద్వారా వ్యాపిస్తుందని తెలుస్తోంది.