ఏఐ విషయంలో ఇద్దరివీ భిన్నమైన అభిప్రాయాలు. గూగుల్‌లో వున్న ఏఐ నిపుణుడు ఇల్యా సట్‌స్కీవర్ ఓపెన్ ఏఐలోకి తీసుకోవడం పేజ్ ఆగ్రహానికి కారణమైందన్నారు. తనను మోసం చేసినట్లు భావించాడని మస్క్ తెలిపారు. ఏఐ భద్రత విషయంలో ఎలాంటి పట్టింపు లేకుండా వ్యవహరిస్తుండటం వల్లే తాను ఆ నియామకం చేపట్టినట్లు వెల్లడించారు.