అత్యంత సున్నితమైనది కావడం వల్ల అప్పటి సీఐఏ డైరక్టర్ జాన్ ఒ.బ్రెన్నాన్ ఈ సమాచారాన్ని బయటకి రాకుండా గోప్యంగా ఉంచారట. ఈ సమాచారాన్ని పూర్తిగా సమీక్షించాల్సిందింగా సీఐఏ అధికారులను ఆదేశించారట. ఇది కచ్చితమైన సమాచారమా కాదా అన్న విషయంపై పూర్తి దర్యాప్తు జరిగినట్లు న్యూయార్క్ టైమ్స్ కథనంలో పేర్కొంది.