పేలుళ్ల నుంచి తృటిలో తప్పించుకున్న భారత టీమ్‌

మంగళవారం, 16 నవంబరు 2021 (20:41 IST)
కంపాలా: ఉగాండా రాజధాని కంపాలాలో భారత పారా బ్యాడ్మింటన్‌ టీమ్‌ బస చేసిన హోటల్‌ సమీపంలో వరుస పేలుళ్లు సంభవించాయి. పేలుళ్ల నుంచి భారత టీమ్‌ తృటిలో తప్పించుకుంది.

పేలుళ్లలో ముగ్గురు చనిపోయారు. 24 మంది గాయపడ్డారు. పలు వాహనాలు ధ్వంసమయ్యాయి.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు